hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Potty Training arrow
  • మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?) arrow

In this Article

    మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)

    Potty Training

    మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)

    1 December 2023 న నవీకరించబడింది

    పాటీ ట్రైనింగ్ (మల విసర్జనలో శిక్షణ) ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై నిర్ధిష్ట సమయమేమీ లేదు. మీ చిన్నారి అందుకు రెడీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కింది లక్షణాలు గమనించాలి

    1. భౌతిక సంకేతాలు (Physical Signs)

    మీ బేబీ నడుస్తోందా లేదా అనే విషయాన్ని మొదటగా చూడాలి. నిర్ధిష్ట సమయంలో బేబీ పేగు కదలికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిరావచ్చు.

    2. పరిశీలన (Observation):

    మీ బేబీ అయిదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఒకే చోట ప్రశాంతంగా కూర్చుని ఉందేమో జాగ్రత్తగా వేచి చూడండి. పేగు కదలికల గుర్తులు చూపించినా లేదా డైపర్ తడిగా అయినప్పుడు మీ బేబీ అసౌకర్యంగా కనిపించినా అది పాటీ ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి సూచిక అవుతుంది.

    3. ఇతర సంకేతాలు (Other Signs):

    స్వతంత్రంగా ఉండటం, కూర్చునే పరిస్థితిలో కనిపించడం, సహకరించడం వంటి ముఖ్యమైన ప్రవర్తన సంకేతాలు అవుతాయి

    పాటీ ట్రైనింగ్‌లో చేయాల్సినవి మరియు చేయకూడనివి (Do’s and Don'ts for Potty Training in Telugu?)

    మీ చిన్నారికి పాటీ ట్రైనింగ్ ఇచ్చేటపుడు ఈ కింది విషయాలను గుర్తు ఉంచుకోండి.

    1. చేయాల్సినవి (Do’s)

    • భౌతిక, ప్రవర్తనాపరమైన గుర్తులను మీ చిన్నారి చూపిస్తుంటే వేచి చూడండి.
    • ఈ క్రియను పూర్తి చేయడానికి తగిన హాస్యం, ప్రోత్సాహాన్ని అందించండి. క్రియ పూర్తయిన ప్రతిసారీ రివార్డు ఇవ్వడం ద్వారా ప్రోత్సహించవచ్చు.
    • వెట్ వైప్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, సాక్స్, షర్ట్స్, అండర్వేర్ వంటి వాటితో కూడిన ఎమర్జెన్సీ కిట్ మీతో ఉంచుకోండి.
    • ఏదైనా సమస్య ఎదురైతే డాక్టర్‌ను సంప్రదించి సూచన తీసుకోవడంలో ఏ మాత్రం జంకకుండా చర్చించండి.

    2. చేయకూడనివి (Don'ts)

    • ప్రారంభించిన తర్వాత వారిని పుష్ చేయవద్దు. బలవంతం చేయవద్దు
    • ఒకేసారి విజయవంతంగా నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోవద్దు.
    • మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దు.
    • చిరాకును గానీ తొందరను గానీ ప్రదర్శించవద్దు.
    • శిక్షణా లక్ష్యాలను చేరుకునే క్రమంలో వాస్తవంగా ఉండండి, ఎలాంటి డెడ్‌లైన్స్ పెట్టవద్దు.
    • బట్టలను ఉపయోగించవద్దు. వాటిని మేనేజ్ చేయడం కష్టం.
    • ఇవన్నీ సమయం తీసుకుంటాయి. కాబట్టి ఎక్కువగా విచారించవద్దు.

    మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా ఓపిక అవసరం అవుతుంది. వారిని స్వతంత్రంగా మార్చడానికి అది మొదటి దశ.

    Tags

    Potty training in telugu, Tips for potty training in telugu, Potty training for kids in telugu, How do we know kids are ready for potty training in telugu, dos and don'ts during potty training in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |