Weight Gain
28 November 2023 న నవీకరించబడింది
శిశువు బరువు గురించి తల్లిదండ్రులకు ఆందోళన, గందరగోళం సహజం. మొదటిసారి తల్లిదండ్రులు అయిన వారికి ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. శిశువు బరువు సాధారణంగా ఉన్నా కానీ ఒక్కోసారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. శిశువు పెరుగుతున్నపుడు అతడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడో శరీర బరువు ద్వారానే తెలుస్తుంది. నవజాత శిశువు బరువు శిశువు ఆరోగ్యానికి సూచిక. ఏదేమైనప్పటికీ ఒక ఏడాది పాటు శరీరంతో పాటుగా బరువులో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి.
నవజాత శిశువుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన సగటు బరువు 7 నుంచి 7 ½ పౌండ్లు (3.2 నుంచి 3.4 కిలోలు). తక్కువ బరువుతో శిశువు జన్మించడం కింది కారణాల వల్ల సంభవిస్తుంది.
బరువు చార్ట్ శిశువు పుట్టినప్పటి నుంచి సంవత్సరం వయసు వచ్చే వరకు ఏ సమయంలో ఎంత బరువు ఉండాలో సూచిస్తుంది. బేబీ గర్ల్, బేబీ బాయ్ వెయిట్ చార్ట్ లింగ ఆధారిత వెయిట్‌ను సూచిస్తుంది. కింద పేర్కొన్న టేబుల్ నెలల వారీగా బేబీ వెయిట్ చార్ట్‌ను కిలోలు, అలాగే పౌండ్లలో కూడా సూచిస్తుంది.
వయసు |
మగపిల్లలు (50 శాతం) |
ఆడపిల్లలు (50 శాతం) |
పుట్టినపుడు |
7.8 పౌండ్లు (3.5 కిలోలు) |
7.5 పౌండ్లు (3.4 కిలోలు) |
1వ నెల |
9 పౌండ్లు 14 ఔన్స్ (4.5 కిలోలు) |
9 పౌండ్లు 4 ఔన్స్ (4.2 కిలోలు) |
2వ నెల |
12 పౌండ్లు 5 ఔన్స్ (5.6 కిలోలు) |
11 పౌండ్లు 4 ఔన్స్ (5.1 కిలోలు) |
3వ నెల |
14 పౌండ్లు (6.4 కిలోలు) |
12 పౌండ్లు 14 ఔన్స్ (5.8 కిలోలు) |
4వ నెల |
15 పౌండ్లు 7 ఔన్స్ (7.0 కిలోలు) |
14 పౌండ్లు 2 ఔన్స్ (6.4 కిలోలు) |
5వ నెల |
16 పౌండ్లు 9 ఔన్స్ (7.5 కిలోలు) |
15 పౌండ్లు 3 ఔన్స్ (6.9 కిలోలు) |
6వ నెల |
17 పౌండ్లు 8 ఔన్స్ (7.9 కిలోలు) |
16 పౌండ్లు 2 ఔన్స్ (7.3 కిలోలు) |
7వ నెల |
18 పౌండ్లు 5 ఔన్స్ (8.3 కిలోలు) |
16 పౌండ్లు 14 ఔన్స్ (7.6 కిలోలు) |
8వ నెల |
19 పౌండ్లు (8.6 కిలోలు) |
17 పౌండ్లు 7 ఔన్స్ (7.9 కిలోలు) |
9వ నెల |
19 పౌండ్లు 10 ఔన్స్ (8.9 కిలోలు) |
18 పౌండ్లు 2 ఔన్స్ (8.2 కిలోలు) |
10వ నెల |
20 పౌండ్లు 3 ఔన్స్ (9.2 కిలోలు) |
18 పౌండ్లు 11 ఔన్స్ (8.5 కిలోలు) |
11వ నెల |
20 పౌండ్లు 12 ఔన్స్ (9.4 కిలోలు) |
19 పౌండ్లు 4 ఔన్స్ (8.7 కిలోలు) |
12వ నెల |
21 పౌండ్లు 3 ఔన్స్ (9.6 కిలోలు) |
19 పౌండ్లు 10 ఔన్స్ (8.9 కిలోలు) |
గమనిక: 50 శాతం అంటే ఆ వయసులో ఉన్న 50 శాతం మంది పిల్లలు ఎక్కువ బరువును కలిగి ఉంటారు. మరో 50 శాతం మంది పిల్లలు తక్కువ బరువును కలిగి ఉంటారు. ఇది సగటు బరువు.
నవజాత శిశువు బరువు 2-నెలల శిశువు బరువు నుంచి భిన్నంగా ఉంటుంది. శిశువు మొదటి 12 నెలల ఎదుగుదల నుంచి మీరు ఇవి ఆశించవచ్చు.
మీ శిశువు సాధారణ బరువుకు దగ్గరగా లేకపోతే వెంటనే శిశు వైద్యుడును సంప్రదించండి. శిశు వైద్యుడు శిశువు పెరుగుదల రేటును పరీక్షించి.. శిశువుకు కావాల్సిన పోషకాలను సూచిస్తాడు. తల్లిపాలతో శిశువు బరువు పెరగకుంటే శిశువు బరువు పెరిగే ఆహారం సిఫారసు చేస్తారు. డాక్టర్లు తల్లిపాలతో పాటుగా సప్లిమెంట్లు, ఫార్ములేషన్ (డబ్బా పాలు) రికమెండ్ చేస్తారు. మీ శిశువుకు చనుబాలు తాగడంలో సమస్య ఉంటే.. ఉత్తమ సూచనలను పొందేందుకు నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఆరు నెలల తర్వాత సాలిడ్ ఫార్ములేషన్(డబ్బా పాలు) ఇవ్వమని సిఫారసు చేస్తారు.
శిశువు పెరుగుదల, అభివృద్ధికి బరువే ప్రధాన సూచిక. మీ శిశువు తక్కువ బరువుతో ఉన్నా లేక అధిక బరువుతో ఉన్నా ఇది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించండం ఉత్తమం.
Baby weight chart in Telugu, Tips to weight gain in babies for Telugu, Baby weight chart for reference in Telugu, How much should be your baby in 6 months in Telugu, Ideal Baby Weight Chart: Birth to 1 Year in English Ideal Baby Weight Chart: Birth to 1 Year in Tamil, Ideal Baby Weight Chart: Birth to 1 Year in Bengali
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu
చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu
మెటర్నల్-ఫిటల్ మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత? ప్రమాదకర గర్భాలకు ఈ టాబ్లెట్ ఎందుకు సూచించబడుతుంది |Importance of Maternal - Fetal Medicine in High Risk Pregnancies in Telugu
The Ultimate Guide to Consuming Turmeric Milk During Pregnancy
గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu
గర్భధారణ సమయంలో సీతాఫలం: ప్రయోజనాలు & నష్టాలు | Custard Apple During Pregnancy: Benefits & Risks in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |