

Updated on 3 November 2023
నర్సింగ్ ప్యాడ్లు లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్లు అనేవి తల్లి పాలివ్వడంలో ఎంతో ముఖ్యమైనవి. కానీ చాలా మంది ప్రెగ్నెంట్ స్త్రీలు వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోతున్నారు. బిడ్డకు పాలివ్వడం అనే ప్రయాణం అనేక ఒడిదొడుకులతో కూడుకుని ఉంటుంది. ఇది చాలా చిరాకును కలిగిస్తుంది. కానీ బిడ్డకు తల్లిపాలివ్వడంలో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ ప్రయాణం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందంగా ముందుకు సాగేందుకు బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు/కొత్త తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్ల గురించి తెలుసుకుని వాటిని పాలిచ్చేటపుడు ఉపయోగించడం మొదలుపెట్టాలి.
నర్సింగ్ ప్యాడ్లు లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అనేవి ప్రొటెక్టివ్ ప్యాడ్స్. సాధారణంగా వస్త్రం లేదా మిశ్రమ పదార్థంతో వీటిని తయారు చేస్తారు. ఇవి బ్రా మరియు బ్రెస్ట్ మధ్య ఉంచబడతాయి. అనుకోని సందర్భాల్లో అయ్యే పాల లీకేజీల నుంచి తల్లి దుస్తులను ప్రొటెక్ట్ చేయడం బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ యొక్క ప్రధాన విధి. నర్సింగ్ ప్యాడ్స్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ తల్లి బ్రెస్ట్, నిపుల్స్ (చనుమొనలు) నుంచి పాలలీకేజీని అరికడతాయి. ఇవి క్లాత్స్ పాడవకుండా ఉంచడమే కాకుండా తల్లి నిపుల్స్ ప్రాంతాన్ని రాత్రింబవళ్లు పొడిగా ఉంచుతాయి. అదనంగా ఉత్పత్తి అయ్యే పాలను బ్రెస్ట్ ప్యాడ్స్ తీసుకోవడం వలన తల్లి దుస్తులు మరకలు పడకుండా ఉంటాయి.
కేవలం పాల లీక్‌ల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా.. పాలిచ్చే తల్లి రొమ్ముల రూపాన్ని మెరుగుపరచడంలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ లేదా నర్సింగ్ ప్యాడ్స్ ఉపయోగపడతాయి. ఈ ప్యాడ్స్ రొమ్ముల ఆకృతిని మెయింటెన్ చేయడానికి వాటికి సపోర్ట్‌ను ఇస్తాయి. వాటిని బలంగా పట్టుకొని ఉంటాయి. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ లేదా నర్సింగ్ ప్యాడ్స్ నిపుల్స్ (చనుమొనలు) ఉపశమనానికి సహాయపడతాయి. శిశువు వీటిని నిరంతరం లాక్ చేసి ఉంచడం వలన నిపుల్స్కు పుండ్లు పుడతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్, నర్సింగ్ ప్యాడ్స్ అనేవి బ్రా కు, నిపుల్స్కు మధ్య ఒక సాఫ్ట్ లేయర్‌ను ఏర్పాటు చేస్తాయి. బ్రా యొక్క ఫ్యాబ్రిక్ నిపుల్స్‌ను రుద్దకుండా ఇవి సహాయపడతాయి. నర్సింగ్ ప్యాడ్లు, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్లను సాధారణంగా ప్రెగ్నెన్సీ చివరి రోజుల్లో మరియు డెలివరీ అయిన తొలి వారాల్లో ధరించాలి. ప్రెగ్నెన్సీ చివరి రోజుల్లో రొమ్ములు కోలోస్ట్రమ్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. మీ బిడ్డ రాక కోసం మీ నిపుల్స్‌ను ఇవి సిద్ధం చేస్తాయి. కాబట్టి రాత్రింబవళ్లు ఎప్పుడైనా సరే లీకేజ్ కావొచ్చు. డెలివరీ అయిన మొదటి కొన్ని వారాల వరకు తల్లి రొమ్ములు ఎంగోర్జ్డ్గా (వాపు, బిగుతుగా, పరిమాణంలో పెద్దగా) ఉంటాయి. ఎందుకంటే కొత్తగా తల్లి అయిన స్త్రీకి ఆమెకు పుట్టిన బిడ్డకు మధ్య సంబంధం ఏర్పడడం కోసం కొంత ఆలస్యమవుతుంది. ఇది పాల లీక్‌కు కారణమవుతుంది. కావున ఈ సమయంలో తల్లి నర్సింగ్ ప్యాడ్లను, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్లను ధరించడం చాలా అవసరం.
సెక్స్ సమయంలో, రాత్రి నిద్రించే సమయంలో అధికంగా పాలు ఉత్పత్తి అవుతుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్లు, నర్సింగ్ ప్యాడ్లను ధరించాలి. మీరు మీ బిడ్డకు 2-3 గంటల కంటే ఎక్కువ సేపు దూరంగా ఉండబోతున్నారని తెలిసినపుడు మీ రొమ్ముల నుంచి పాలు కారి మీ బట్టలు పాడవకుండా ఉండేందుకు ఈ బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్లను ధరించాలి. రీయూజబుల్ అయిన మైలో నర్సింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ పాలిచ్చే తల్లులకు ముఖ్యమైన ఎంపిక. ప్రతి పాలిచ్చే తల్లి ఇది కలిగి ఉండడం అవసరం. మైలో బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్స్ మూడు లేయర్స్‌తో రూపొందించబడ్డాయి. బయటి పొర బ్రీతబుల్ మరియు లీక్ రెసిస్టెంట్ పాలియుతరేన్ లామినేట్, మధ్యలో పొర అధికంగా పీల్చుకునే స్వభావం కలది. ఇది నాన్ – ఒవొన్ పాలీప్రోలైన్ ఉన్న మైక్రో టెర్రీన్ క్లాత్‌తో తయారు చేయబడింది. ఇన్నర్ లేయర్ సూపర్ సాఫ్ట్ స్వెడ్తో తయారు చేస్తారు. ఎందుకంటే ఇది తల్లి చర్మాన్ని తాకే పొర. బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్స్ యొక్క 3D కౌంటర్డ్ ఆకారం మీ రొమ్ములు సహజంగా కనిపించేలా సౌకర్యవంతంగా ఉంటుంది. 4.5 అంగుళాల వ్యాసంతో తయారు చేయబడిన మైలో బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్స్ అన్ని రకాల రొమ్ము సైజులు ఉన్న వారికి సరిపోతాయి. ఇందులో B నుంచి D వరకు కప్ సైజెస్ ఉన్నాయి. రెండు జతల బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్స్ కొనుగోలు చేస్తే మైలో మీకు ఉచితంగా లాండ్రీ పౌచ్‌ను కూడా అందిస్తుంది. లైట్ వెయిట్, వాడేందుకు సౌకర్యవంతంగా ఉండే మైలో బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్స్ కొనుగోలు చేయడం ఏ పాలిచ్చే తల్లికైనా చాలా అవసరం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మైలో బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్స్‌ను కొనుగోలు చేయండి.
Nursing pads during pregnancy in telugu, What are the benefits of nursing pads during pregnancy in telugu, why nursing pads needed during pregnancy in telugu.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali

গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali

স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali

গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali

গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali

গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |