hamburgerIcon

Orders

login

Profile

STORE
Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Care for Baby arrow

  • శిశువులు ఎప్పుడు కంటిచూపుని కలుపుతారు (When Do Infants Make Eye Contact in Telugu)? arrow

In this Article

    శిశువులు ఎప్పుడు కంటిచూపుని కలుపుతారు (When Do Infants Make Eye Contact in Telugu)?

    Care for Baby

    శిశువులు ఎప్పుడు కంటిచూపుని కలుపుతారు (When Do Infants Make Eye Contact in Telugu)?

    3 November 2023 న నవీకరించబడింది

    మీ శిశువుల కళ్ళు మీ కళ్ళను కలిసే క్షణం మీ జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటి. తమ బిడ్డ తమవైపు చూసే రోజు కోసం ఎదురుచూసే కొత్త తల్లిదండ్రులు తమ శిశువు ఈ స్థాయికి ఎప్పుడు చేరుకుంటారో అని తరచుగా ఆలోచిస్తుంటారు. మీ బిడ్డ తన కళ్ళను మీ కళ్ళతో ఎప్పుడు కలుపుతారో తెలుసుకోవడానికి మీరు వేచి ఉండలేరని మాకు తెలుసు.

    ఐ కాంటాక్ట్ ఎందుకు ముఖ్యం (Why Eye Contact is Important in Telugu)?

    ఐ కాంటాక్ట్ అన్నది శిశువు యొక్క నాడీ సంబంధిత అభివృద్ధి యొక్క సాధారణ పురోగతిని సూచిస్తుంది. శిశువు ఐ కాంటాక్ట్ చేసినప్పుడు, తల్లిదండ్రులకు తమ బిడ్డ తమని గుర్తిస్తున్నాడని ధైర్యం కలుగుతుంది. ఇది తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఐ కాంటాక్ట్ మేధస్సును సేకరించడానికి మరియు విశ్లేషించడానికి కూడా సహాయం చేస్తుంది. ఒక శిశువు వారి తల్లిదండ్రులను చూసినప్పుడు, వారి స్వరాలతో మరియు వ్యక్తులతో సంబంధం ఏర్పరుచుకోవడం మొదలుపెడతాడు, చిరునవ్వు అంటే ఏమిటో మరియు ప్రేమించబడటం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు.

    శిశువులు ఎప్పుడు కంటిచూపు కలుపుతారు (When Do Infants Make Eye Contact in Telugu)?

    తల్లిదండ్రులు సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల మధ్య వారి శిశువు తమతో కంటిచూపును కలపడాన్ని గమనిస్తారు. అయితే ఈ సమయం కాస్త అటు ఇటు అయినా కానీ అది సాధారణమైన విషయమే అని గమనించండి. ,అలాగే కొంతమంది సంపూర్ణ సాధారణ మరియు ఆరోగ్యకరమైన శిశువులు 3 నెలల వయస్సులోపు ఉన్నా కూడా తమ తల్లిదండ్రులతో ఐ కాంటాక్ట్ ప్రారంభించరు.

    • సాధారణంగా, శిశువు ఈ ప్రపంచంలోకి వచ్చిన ఏడు గంటలలోపు తన తల్లి ముఖాన్ని నిశితంగా పరిశీలించడం ప్రారంభిస్తుంది. అలాగే, వారు తమ తల్లి ముఖ కవళికలను అనుకరిస్తారు.
    • మొదటి రెండు నెలల్లో, శిశువు యొక్క కళ్ళు దాదాపు 8 - 15 అంగుళాల దూరంలో ఉన్న వస్తువులపై దృష్టి పెట్టగలవు, ఇది కేవలం వాటిని పట్టుకున్న వ్యక్తి ముఖంలోకి చూడటానికి సరిపోతుంది.
    • సుమారు మూడు నెలల శిశువు ముఖాలు మరియు సమీపంలోని వస్తువులపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. శిశువు వారి కళ్లతో కదలికలో ఉన్న వస్తువులను కూడా ట్రాక్ చేయడం ప్రారంభిస్తుంది.
    • 4 నెలల వయస్సు నుండి, శిశువు పూర్తి స్థాయి రంగులను చూడగలదు.
    • దాదాపు ఏడు నెలల తర్వాత, శిశువు దృష్టి పూర్తిగా పరిపక్వం చెందుతుంది. ఈ మధ్యలో, శిశువు తన కళ్ళతో వేగవంతమైన కదలికలను ట్రాక్ చేయగలదు. సంక్లిష్టమైన మూలాంశాలు మరియు రూపాలతో కూడిన బొమ్మలపై కూడా శిశువు ఎక్కువ ఆసక్తిని చూపగలదు. శిశువు పెరిగేకొద్దీ, వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని అన్వేషించడానికి దృష్టిని ఉపయోగించడం వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది.
    • వారు 9 నుండి 11 నెలల వయస్సులో ఉన్నప్పుడు, వారు పెద్దల నిజమైన చూపులను అనుసరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ దశలో, వారు కళ్ళు అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు, అంటే, చూడటం మరియు గమనించడం. ఇది కొంతమంది పిల్లలకు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి మీ బిడ్డ ఎక్కువ సమయం తీసుకుంటుంటే భయపడవద్దు.

    ముగింపు (Conclusion)

    మీ బిడ్డను వారి స్వంత వేగంతో ఎదగనివ్వండి.వారిని నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. మీ పిల్లలకు ఐ కాంటాక్ట్ చెయ్యడంలో సమస్య ఉందని మీరు విశ్వసిస్తే, వారి శిశువైద్యునితో ఈ విషయం గురించి చర్చించండి. మీ బిడ్డ ట్రాక్‌లో ఉన్నారా లేదా అని వారు మీకు తెలియజేయగలరు.

    ఆలస్యంగా ఐ కాంటాక్ట్ లాగానే , కొందరు ముందుగా మాట్లాడవచ్చు మరియు ఇతరుల కంటే ఆలస్యంగా పాకవచ్చు, కాకపోతే వారు మరీ సమయం దాటిపోకుండా వారి కార్యక్రమాలు చేస్తుంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు. వారు అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉన్నట్లయితే రెగ్యులర్ చెక్-అప్‌ లలో గుర్తించవచ్చు.

    Tags:

    Eye contact with your infants in telugu, Why infants make delayed eye contact in telugu, How do babies eye contact with you in telugu.

    Also Readi In:

    Bengali : When Do Infants Make Eye Contact in Bengali

    English: When Do Infants Make Eye Contact in English

    Tamil : When Do Infants Make Eye Contact in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.