hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం మంచి ఐడియాలు (Endearing Ideas for Second Pregnancy Photoshoot in Telugu) arrow

In this Article

    రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం మంచి ఐడియాలు (Endearing Ideas for Second Pregnancy Photoshoot in Telugu)

    Pregnancy Journey

    రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం మంచి ఐడియాలు (Endearing Ideas for Second Pregnancy Photoshoot in Telugu)

    20 July 2023 న నవీకరించబడింది

    1. పెద్ద తోబుట్టువుతో ఫోటోలు (A Photo With Elder Sibiling)

    ఫోటోలో తల్లి కూర్చొని రాబోయే బిడ్డ తోబుట్టువును పట్టుకొని ఆమె బొడ్డుపై చేయి వేసి ఉంటుంది

    2. మెుత్తం కుటుంబంతో కలిసి (A Photo With Full Family)

    ఈ ఫోటోలో తల్లిదండ్రుల మధ్య ఉండే మెుదటి బిడ్డ బొడ్డును ముద్దు పెట్టుకోవచ్చు.

    3. అన్నయ్య, తండ్రితో ఒక ఫోటో (A Photo With Dad and Elder Sibiling)

    ఈ ఫోటోలో పెద్ద తోబుట్టువు మధ్యలో ఉండవచ్చు. వివిధ ప్రత్యేకమైన మార్గాల్లో కలిసి ఫోజులు ఇవ్వవచ్చు.

    4 అందమైన ఫ్యామిలీ ఫోటో (Sweet Family Photo)

    అందంగా, నవ్వుతూ కనిపించే కుటుంబ ఫోటో ఏదైనా మంచి సందేశం లేదా ఏదైనా ఫోజు కంటే ఎక్కువ అనిపిస్తుంది.

    5. బొడ్డు వద్ద హలో చెప్పడం (Hello From The Belly)

    ఒక తల్లి తన రెండవ గర్భాన్ని ప్రకటించడానికి ఒక అందమైన మరియు ఫన్నీ ఫోటో చాలా అవసరం.

    6. రాబోయే బిడ్డ తన తోబుట్టువుకు ఇచ్చే సందేశం (Message From the Elder Sibiling)

    అతను/ఆమె అన్న లేదా సోదరి ఇలా తోబుట్టువులతో కూడిన చిత్రం మీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను విలక్షణంగా ఉంచడానికి 2వ గర్భధారణ ఫోటోషూట్ ఐడియాలలో ఒకటి.

    7. ఉల్లాసభరితమైన ఫోటో (Playful Picture)

    తండ్రి మొదటి బిడ్డను పట్టుకోవడం మరియు తల్లి తన చేతులతో ఆమె బొడ్డుకు మద్దతు ఇస్తున్న ఈ ఆరాధనీయమైన, ఉల్లాసకరమైన చిత్రం మీకు సోషల్ మీడియాలో ఎక్కువ లైక్‌లను పొందుతుంది.

    8. గర్భధారణను ప్రకటిస్తున్నట్టుగా పెద్ద తోబుట్టువు (Elder Sibling Announcing the Pregnancy)

    మీరు రెండవ బిడ్డను కంటున్నారని మొత్తం ప్రపంచానికి ప్రకటించడానికి ఈ ఫోటో ఉత్తమ మార్గం.

    9. ముద్దులు మరియు కౌగిలింతలు( Kisses and Hugs)

    ఈ చిత్రం కుటుంబంలో రాబోయే ఆనందానికి సంబంధించిన అనుభూతిని ఇస్తుంది.

    10. కుటుంబంతో కలిసి పుట్టబోయే బిడ్డ విషయాలను తెలియజేయడం (Gender Reveal With Family)

    మీ రెండవ గర్భం మరియు శిశువు యొక్క జెండర్‌ను చూపించడానికి జెండర్ రివీల్ పిక్చర్ షూట్‌లో మీ మొదటి బిడ్డను చేర్చండి.

    11. అందమైన బేబీ-మదర్ ఫోటో (Cute Baby-Mother Picture)

    అందమైన దుస్తులతో ఈ సొగసుగా ఉన్న బిడ్డ మరియు తల్లి ఫోటో కాబోయే తల్లి యొక్క ఫీల్ గుడ్ ఫోటోగా ఉంటుంది.

    12. బిడ్డ కోసం తల్లిదండ్రులు అత్రుతగా వేచి చూడడం (Parent's Waiting for the Baby)

    తండ్రి బొడ్డును ముద్దాడుతున్న ఈ అందమైన చిత్రం చూడదగ్గ ఇతరుల నుండి ప్రేమను కురిపిస్తుంది.

    13. హాలోవీన్ కాస్ట్యూమ్‌తో అనౌన్స్ మెంట్ ( Announcing with a Halloween Costume)

    ఈ రోజుల్లో, కాబోయే తల్లుల కోసం వివిధ కాస్ట్యూమ్స్ ఉన్నాయి మరియు ఈ అందమైన చిన్న గుమ్మడికాయ దుస్తులు సరైన మ్యాచ్.

    14. పొట్టను నారింజ రంగులో పెయింట్ చేయండి (Paint the Belly Orange)

    హాలోవీన్ పెద్ద పొట్టను చూపించడానికి మరియు దాని గురించి తెలియజేయడానికి మంచి అవకాశం.

    15. క్లాసిక్ ప్రెగ్నెంట్ ఫోటో (Classic Pregnant Picture)

    కాబోయే తల్లి మరియు తండ్రులు ఇద్దరు పొట్టను పట్టుకొని ఉండే ఫోటో కంటే ఉత్తమమైనది మరొకటి లేదు

    16. మీ పెంపుడు కుక్కతో చెప్పండి (Say it with a Dog)

    పెంపుడు జంతువుతో ఫోటోలు క్లిక్ చేయండి. వాటిని ప్రతి ఒక్కరికీ షేర్ చేసుకునేలా చూసుకోండి.

    17. బిడ్డ ప్రసవానికి ప్రయాణించే మార్గంలో (Delivery of a Baby on the Way)

    ఈ చిత్రం ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రతి ఒక్కరినీ మీ బిడ్డపై ప్రేమను కురిపించేలా చేస్తుంది. జీవిత ప్రయాణంలో కొత్త సభ్యుడు వచ్చాడనే వార్తను అందిస్తుంది.

    18. ట్విస్ట్‌తో కూడిన సొగసైన చిత్రం (An Elegant Picture with a Twist)

    ఈ చిత్రం కొత్త బిడ్డ రాకను ప్రకటించడానికి హృదయపూర్వక మార్గం.

    19. రెండో బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం (Waiting Eagerly for Baby Number 2)

    సొగసైన తెలుపు దుస్తులలో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఈ చిత్రం మరొక క్లాసిక్ ఫోటో

    20. చిట్టి హృదయానికి అందించే ప్రేమ ( Heart for the Little Heart)

    తల్లిదండ్రులు ఇద్దరూ బొడ్డును పట్టుకుని తమ చేతులతో హృదయాన్ని నింపడంతో ఈ ఫోజు అందంగా కనిపిస్తుంది.

    21. బొడ్డు చూపించండి (Show off the Belly)

    ఫ్యాషన్ మోడల్ ఫోటో షూట్‌తో బొడ్డును సొగసైన రీతిలో చూపించండి మరియు ఇద్దరు తల్లితో కడుపులోని బిడ్డ అనుభందాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేయండి..

    22. పొట్టను కౌగిలించుకోవడం (The Belly Hug )

    మీ భాగస్వామితో పాటు మీ బిడ్డను కౌగిలించుకోండి మరియు బంధాన్ని పంచుకోండి.

    23. ఆకర్షించేలా నలుపు మరియు తెలుపు (Creative black and whites)

    మాట్లాడకుండానే మీ ఫోటో ద్వారా అందమైన స్టోరీని చెప్పండి.

    24. కొంచెం సరదాగా గడపండి (Have a Little Fun)

    మీ బొడ్డుపై ఫన్నీ ఎడిట్స్ వేయండి లేదా కూల్ డిజైన్లను గీయండి

    25. కొత్త జీవితం యొక్క బహుమతి (A Gift of New Life)

    దానిని జ్ఞాపకంగా దాచుకోండి మరియు దాంతో ఇతరులను ఆశ్చర్యపరచండి.

    26. పూర్తి నేచురల్ లుక్ ( The All-Natural Look)

    మీ రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం ఈసారి ధైర్యంగా వెళ్ళండి.

    27. చీర్స్! (Cheers!)

    చీర్స్! కొత్త ప్రారంభానికి మరియు కుటుంబాన్ని విస్తరించడానికి

    28. కుటుంబంలోకి నూతన అతిథికి స్వాగతం (Welcome the New Baby of the Family)

    మీ ఆనందాన్ని పంచుకోమని మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అడగండి.

    29. పేరును వెల్లడించండి ( Reveal the Name)

    ఈ అందమైన పేరుతో మీ రెండవ ప్రెగ్నెన్సీని ప్రకటించండి.

    30. సమయం వచ్చేసింది (The Time has Come)

    బిడ్డ కోసం తల్లి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కూల్ చిత్రం ఇప్పుడు అంతట చర్చగా మారుతుంది

    31. నిర్మలమైన అందం ( Serene Beauty)

    మీ ఇన్‌స్టాగ్రామ్‌ను కొన్ని అందమైన తల్లి చిత్రాలతో నింపండి.

    32. కేవలం పొట్ట భాగం మరియు షూ (Just the Belly and Some Shoe)

    ఒక చిన్న జత బూట్లతో మీ పొట్ట ఫోటో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది

    33. సెక్సీ గ్లామర్ లుక్ (The Sexy Glam Look)

    ప్రెగ్నెన్సీ గ్లోతో ఈ కొత్త గ్లామర్ లుక్‌ను ప్రయత్నించండి.

    34. రెండోసారి ఒక చమత్కారమైన టేక్ (A Quirky Take on the Second One)

    ఈ ఫన్నీ మరియు చమత్కారమైన 2 వ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఐడియాలను తప్పక క్లిక్ చేయండి.

    35. అరెరే! మరొకటి (Oh No! One More)

    మీ పిల్లల యొక్క ఈ సంతోషకరమైన మరియు ఉత్తేజకరమైన చిత్రాలను పోస్ట్ చేయండి మరియు మీ కామెంట్ సెక్షన్‌ను నింపండి.

    36. తల్లి, తండ్రి మరియు పాప/బాబు (Mommy, Daddy and the Baby)

    ఈ ఫోటో అదే సమయంలో చాలా ఫన్నీగా మరియు మనోహరంగా ఉంటుంది.

    37. సంప్రదాయ దుస్తులు ధరించడం (The Traditional Attire)

    సాంప్రదాయ దుస్తులు రెండవ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌కు ఫ్రెష్ లుక్ ఇస్తాయి.

    38.తల్లి మరియు కుమార్తె యొక్క ప్రత్యేక బంధం (Mummy and Daughter's Special Bond)

    మీకు కూతురు ఉన్నప్పుడు ఈ అందమైన తల్లి మరియు కూతుకు చిత్రం మంచి ఆలోచన.

    39. కాస్ట్యూమ్ పార్టీ (Costume Party)

    మీకు ఇష్టమైన దుస్తులు ధరించండి మరియు డిస్నీ మామ్ అవ్వండి

    40. రిలాక్స్‌గా, సంతోషకరంగా ( Relaxed and Happy)

    ఈ ఆదివారం పిక్నిక్ రిలాక్స్డ్ లుక్ మీ ఇన్‌స్టాగ్రామ్‌కు గొప్ప సౌందర్యమైన చిత్రంగా ఉంటుంది

    41. నీటితో మాతృత్వ అనుభవం (Mother of water)

    ఈ ఫోటో మీకు ఇష్టమైనదిగా ఉంటుంది. మీరు ఈ అందమైన అద్భుతమైన ఫోటోలు తీయించుకోవడానికి ఇష్టపడతారు.

    ముగింపు (Conclusion)

    రెండవ గర్భం కష్టమైన దశగా ఉండవలసిన అవసరం లేదు. రెండవ ప్రసూతి ఫోటోషూట్ ఐడియాలను ఉపయోగించుకోండి మరియు మీ సంతోషకారమైన ముఖంతో మీ ఆనందాన్ని వ్యక్తపరచండి.

    Tags:

    Pregnancy photo shoot ideas in telugu, Second pregnancy photo shoot ideas in telugu, Maternity photoshoot ideas in telugu, Best preganancy photoshoot ideas in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |