Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
చర్మాన్ని శుభ్రం చేయడానికి, చర్మమంతా ఒకేలా ఉండేలా టోన్ చేయడానికి, మేకప్‌ను తొలగించడానికి టీ ట్రీ ఆయిల్ ఉండే టీ ట్రీ టోనర్‌ను పొందండి. బాగా ఎండలో తిరిగినా లేదా ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ ను ఉపయోగించినా అవి మీకు పడకపోతే, చర్మం ఎర్రగా మారిందా? మీ చర్మం మీద అసహజమైన నల్లని లేదా తెల్లని మచ్చలు లేదా ప్రదేశాలు ఉన్నాయా ? అనేక కారణాలతో మీ చర్మం రంగు మారవచ్చు, అసహజంగా కనిపించవచ్చు. కానీ వాటన్నింటినీ పరిష్కరించవచ్చు. శాశ్వతమైన ఈవెన్ స్కిన్ టోన్ పొందేందుకు సహజమైన పదార్థాలతో కూడిన ఉత్పత్తులను పొందండి. మీ చర్మపు టోన్ అలా ఎందుకు పని చేస్తుందో.. ఈవెన్ టోన్ ఎలా పొందుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.
కారణమేంటో తెలియనప్పటికీ మీ చర్మం మీద అసహజ టోన్ ఉండొచ్చు. అయితే స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేసేందుకు ఇక్కట టాప్-5 సహజ పద్దతులు ఉన్నాయి.
విటమిన్ సి చాలా గొప్పది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రకృతి సమస్యల నుండి రక్షించడంలో మీకు సాయపడుతుంది. ముఖంలో కాంతిని పెంచుతుంది. హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గించి, అలసి పోయిన చర్మాన్ని ఉత్తేజపరచడంలో విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు స్కిన్ టోన్‌ను పెంచుతాయి. స్టెబిలైజ్డ్ విటమిన్ సి ఫేస్ సీరమ్ లేదా మాయిశ్చర్ (లేదా రెండూ) కలిగి ఉండే మా గ్లో డైలీ విటమిన్ సి క్రీమ్ మాయిశ్చరైజర్ ప్రయత్నించండి. ఈ క్రీమ్ ఏడురోజుల్లోనే మీ ముఖంలో వేగవంతమైన మెరుపును.. వెలుగును కలిగిస్తుంది. చర్మ కాంతిని పెంచేది కేవలం విటమిన్ సి ఒక్కటే కాదు. చర్మ సహజ భాగస్వామి అయిన టారాపాడ్, గ్లిజరిన్లు తడిదనాన్ని నిలిపి ఉంచి చర్మానికి రూపు కలిగించి ఆరోగ్యంగా మెరిసేలా ఉంచుతాయి.
పిగ్మెంటేషన్ మీద ఎక్స్పోలియేషన్ పోరాడి చర్మ టోన్‌ను పునరుద్ధరిస్తుంది. నీరసంగా, రంగు మారిన, మూసుకుపోయిన రంధ్రాలను మార్చి.. కణాలను ప్రమోట్ చేసి మృత చర్మాన్ని తొలగిస్తుంది. మృత చర్మం స్థానంలో వచ్చే కొత్త చర్మ కణాలు హైపర్ పిగ్మెంటేషన్‌ను.. ముడుతలను తగ్గిస్తాయి. రాత్రిపూట మీరు అనురించే రొటీన్లో మీ కళ్ల ప్రాంతాన్ని తప్పించి మీ ముఖం, మెడ చుట్టూ తిరిగి ఉపయోగించగల తడి కాటన్ పాడ్ ఉంచండి. ఇందులోని మైల్డ్ ఎక్ఫోలియంట్ మెత్తదనాన్ని, కాంతిని, బిగుతును పెంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఒకే ఉత్పత్తి ఏడు లాభాలు ఇస్తున్నప్పుడు మళ్లీ ఏడు స్టెప్స్ తీసుకోవడం ఎందుకు ?
స్కిన్ టోన్ బ్యాలెన్స్ చేయడానికి ఎక్స్పోలియేషన్ మరియు విటమిన్ సి మాత్రమే మార్గాలు కాదు. మీకు బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లయితే వాటిని లక్ష్యంగా చేసుకునే పరిష్కారం కావాలి. చాలా టీ ట్రీ టోనర్లు నల్లని మచ్చలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మొత్తం చర్మాన్నంతా ఇరిటేట్ చేసి చర్మానికి హాని కలిగించవచ్చు.
సరైన నిద్ర లేకపోవడం లేదా వృద్ధాప్యం వల్ల అసమాన స్కిన్ టోన్ వస్తుంది. సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటం వల్ల ఇలాంటి తీవ్రమైన పరిణామాలకు చెక్ పెట్టవచ్చు.
మీరు బాధతో ఉన్నా, వృద్ధాప్యం వల్ల అయినా, పాలిస్తూ రాత్రంతా ఉండటం వల్ల అయినా వచ్చిన డార్క్ సర్కిల్స్‌ను టీ ట్రీ ఆయిల్ టోనర్ తగ్గిస్తుంది. కళ్ల చుట్టు ఉన్నప్రాంతాన్ని ఇందులోని బయోయాక్టివ్ మూలకాలు కాంతివంతం చేసి జీవాన్ని అందిస్తాయి. వాతావరణ పరిస్థితుల వల్ల కళ్ల చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్‌ను యాంటిఆక్సిడెంట్-రిచ్ ఎల్డర్‌బెర్రీ ప్లవర్ ఎక్స్ట్రాక్ట్ తగ్గిస్తుంది. రాత్రైనా పగలైనా మీ కళ్ల కింద, కంటి రెప్ప మీద, ఎముక చుట్టూ బియ్యపు గింజంత టీ ట్రీ టోనర్ ఫేస్‌ను రాయండి. మీ చర్మం ఎలా మారుతుందో చూడండి.
మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ చర్మం మీద మీరు నమ్మేదానికి కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ట్రాపికల్ లేదా ఎడారి ట్రిప్ తర్వాత మీరు పొడిదనాన్ని అనుభవించవచ్చు. కానీ కొన్ని కాలుష్య కారకాలు, యూవీ రేడియేషన్ మీ చర్మం మీద చూపించే ప్రభావాన్ని మీరు చూడలేకపోవచ్చు. అసహజ పిగ్మెంటేషన్ కలిగించే వాతావరణ పరిస్థితుల నుండి విటమిన్ సి రక్షణ కల్పిస్తుంది. అది విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ రిచ్ అయిన గ్లో డైలీ విటమిన్ సి జెల్ క్రీమ్ మాయిశ్చరైజర్లో ఉంటుంది. సన్ స్క్రీన్‌ను ఉదయం సమయాల్లో ఎల్లప్పుడూ వాడండి. చర్మం డీగ్రేడ్ అవ్వకుండా.. కలర్ పోకుండా.. ఎర్రదనం రాకుండా ఉండటంలో అది సహాయపడుతుంది. క్లీన్ స్క్రీన్ మినిరల్ సన్ స్క్రీన్ మీకు SPF 30 UVA/UVB రక్షణ కల్పిస్తుంది. చికాకును తగ్గిస్తుంది. సూర్యుడి వల్ల కలిగే నష్టాన్ని సీరియస్‌గా తీసుకొని టోపీ, సన్ గ్లాసెస్ ధరించండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ చర్మం మీద మొటిమలను వదిలించుకునేందుకు టాప్ 5 సహజ మార్గాలు
అసహజ స్కిన్ టోన్‌ను అంత సులువుగా గుర్తించలేము. కానీ ఉత్తమ ఫలితాలు రావాలంటే ఈ పద్దతులను తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. ముఖానికి టీ ట్రీ ఫేస్ టోనర్, విటమిన్ సి సీరం, మాయిశ్చరైజింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ వాడటంతో పాటు డార్క్ స్పాట్ కరెక్టర్ కూడా అవసరమైతే వాడొచ్చు. అదనంగా మీరు చర్మానికి భవిష్యత్తులో రాబోయే డీకలరేషన్ రాకుండా ఆపి మరింత కాంతివంతమైన రంగును పొందుతారు.
Even skin tone, get even skin tone naturally in telugu, Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in English, Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Hindi, Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Tamil, Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Bengali.
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |