hamburgerIcon

Orders

login

Profile

STORE
Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Pregnancy Best Foods arrow

  • గర్భవతిగా ఉన్నప్పుడు ముల్లంగి తినడం సురక్షితమేనా (Is it Safe to Eat Radish During Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భవతిగా ఉన్నప్పుడు ముల్లంగి తినడం సురక్షితమేనా (Is it Safe to Eat Radish During Pregnancy in Telugu?)

    Pregnancy Best Foods

    గర్భవతిగా ఉన్నప్పుడు ముల్లంగి తినడం సురక్షితమేనా (Is it Safe to Eat Radish During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    మేధో వైకల్యం లేదా మానసిక వైకల్యం అనేవి సాధారణ మానసిక సామర్థ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితి ఎదురైన వారికి నేర్చుకోవడం, నిర్ణయం తీసుకోవడం, నైరూప్య ఆలోచన వంటి మేధస్సుకు సంబంధించిన పనితీరు కష్టంగా ఉంటుంది. కొంతమందికి గుర్తుంచుకోవడం లేదా ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం కూడా కష్టంగా ఉండవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారిలో, వ్యక్తిగత వస్త్రధారణ, పని నిర్వహణ, ఇతరులతో సరైన కమ్యూనికేషన్, స్నేహితులను సంపాదించడం, సమన్వయ సంభాషణకు అవసరమైన నైపుణ్యాలు రోజువారీ జీవితంలో ఆటంకం కలిగిస్తాయి. మేధో వైకల్యానికి ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే మెదడుకు పుట్టుకతో అయ్యే గాయం, అస్ఫిక్సియా (గర్భంలో ఆక్సిజన్ అందకపోవడం) ఈ పరిస్థితికి కొన్ని కారణాలు కావచ్చు. కింద పేర్కొన్నవి మేధో వైకల్యానికి కొన్ని ఇతర సుపరిచిత కారణాలు కావచ్చు:

    1. మానసిక క్షీణత
    2. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్
    3. మెదడు వైకల్యాలు
    4. మెనింజైటిస్, మీజిల్స్
    5. తలకు తీవ్రమైన గాయం
    6. తీవ్రమైన పోషకాహార లోపం
    7. తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడం

    మేధో వైకల్యం ఉన్న వ్యక్తులలో చాలా చిన్న వయస్సు నుండి దానికి సంబంధించిన సంకేతాలను, లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఆడవారి కంటే మగవారిలో మేధో వైకల్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సామాజిక, సంభాషించే, ఆచరణాత్మక నైపుణ్యాల కారణంగా సంవత్సరాల తరబడి క్రమంగా నేర్చుకునే అనుకూల ప్రవర్తనలో ఇబ్బందులు వంటివి చాలా సాధారణ సంకేతాలు కావచ్చు. మేధోపరమైన ఇబ్బందులు ఉన్న వ్యక్తులకు దైనందిన జీవితంలో జరిగే మార్పులను స్వీకరించడం కష్టంగా ఉండవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పిల్లల మానసిక అభివృద్ధికి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి? ఓ లుక్ వేయండి!

    గర్భధారణ సమయంలో ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Eating Radish During Pregnancy)

    గర్భధారణ సమయంలో తినే అనేక ఆహార పదార్థాల్లాగే, కొన్నింటిని ఎక్కువగా తినవచ్చు, మరి కొన్నింటిని మితంగా తినాలి. అదే విధంగా, గర్భధారణ సమయంలో ముల్లంగి తినాలా వద్దా అనే దాని గురించి తరచుగా సంభాషణలు జరుగుతుంటాయి. ఒక కప్పు ముల్లంగి మనకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులో సి, ఎ, బి విటమిన్‌లు, జింక్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి సూక్ష్మ ఖనిజాలు ఉంటాయి. ఫోలేట్ అనేది ఆరోగ్యకరమైన పిండం అభివృద్ధిలో సహాయపడే ముఖ్యమైన పోషకం. ఇది ముల్లంగిలో సమృద్ధిగా ఉంటుంది. ఎముకలు, దంతాల అభివృద్ధిలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.

    గర్భధారణ సమయంలో ముల్లంగి తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకు అవసరమైన కాటెచిన్, పైరోగల్లోల్, ఇంకా ఇతర ఫినాలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్‌లు కూడా ఉన్నాయి. ఈ కూరగాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో, గర్భధారణ సమయంలో ముల్లంగి తినడం సురక్షితమేనా అని మీరు ఇంకా ఆలోచిస్తున్నారా?

    గర్భవతిగా ఉన్నప్పుడు ముల్లంగి తినడం సురక్షితమేనా? (Is Radish Safe to Eat While Pregnant in Telugu?)

    గర్భధారణ సమయంలో, మహిళలు పచ్చి పండ్లు లేదా కూరగాయలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిలో సూక్ష్మ జీవులు ఉండే అవకాశం ఉంది. పచ్చి కూరగాయలను కడగకుండా తింటే ఇ కోలి, సాల్మొనెల్లా కారణంగా అవి విషపూరితం కావచ్చు. సాల్మొనెల్లా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ సాధారణంగా అధిక స్థాయి జ్వరం, వాంతులు, విరేచనాలు, వికారానికి దారితీయవచ్చు. గర్భధారణ సమయంలో జ్వరం వస్తే, అది పిండం యొక్క ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాగే అధిక డీహైడ్రేషన్ కారణంగా పోషకాహార లోపం, ఉమ్మనీరు లేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. గర్భధారణ సమయంలో ముల్లంగి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఒకేసారి ఎక్కువగా తినకుండా జాగ్రత్త వహించాలి.

    గర్భిణీ స్త్రీలు ముల్లంగి తినవచ్చా (Can Pregnant Women Consume Radish in Telugu?)

    గర్భిణీ స్త్రీలు ముల్లంగి తినాలనుకుంటే జాగ్రత్తగా, పూర్తి అవగాహనతో తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో ముల్లంగిని రోజుకు ఒకసారి సరైన మోతాదులో తీసుకోవచ్చు. అంటే సుమారుగా ఒక కప్పు ముల్లంగి తినడం సురక్షితమే.

    పాటించాల్సిన భద్రతా నియమాలు (Safety Rules to Adhere)

    గర్భిణీ స్త్రీలు తమ ఆహార నియమం నుండి ముల్లంగిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదు. బదులుగా, ప్రతిరోజూ గర్భధారణ సమయంలో ముల్లంగిని సురక్షితంగా వినియోగించడం కోసం అనుసరించాల్సిన కొన్ని భద్రతా నియమాలను ఇక్కడ పేర్కొన్నాము:

    1. ముల్లంగిని శుభ్రమైన నీటితో బాగా కడగండి. మురికిని కడగడానికి ఎప్పుడూ సబ్బు లేదా డిటర్జెంట్లను ఉపయోగించవద్దు. రెండుసార్లు కడగండి లేదా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి, ఆపై ఏదైనా మురికి ఉంటే స్క్రబ్ చేయండి.
    2. ఏదైనా మట్టి లేదా దుమ్మును సమర్థవంతంగా శుభ్రపరిచే కూరగాయల బ్రష్‌ను కొనుగోలు చేయండి.
    3. బాక్టీరియాను సమర్థవంతంగా చంపడానికి కూరగాయలను ఆవిరిపై లేదా సాధారణంగా ఉడికించండి.
    4. పచ్చిగా తినడానికి బదులు, ముల్లంగిని సలాడ్‌లో కలపండి లేదా కొంచెం వేయించండి. మీరు దానిని గ్రిల్ కూడా చేయవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కిందకి వంగడం ఎప్పుడు ఆపాలి?

    వంటగదిలో కొంచెం జాగ్రత్త వహించడం ద్వారా మీరు గర్భధారణ సమయంలో ముల్లంగిని ఆస్వాదించవచ్చు. అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. గర్భం ధరించినప్పుడు తనకు, తన బిడ్డకు సరైన పోషకాహారాన్ని ఎంచుకోవడం గురించి ఏ స్త్రీ అయినా ఆందోళన చెందడం సహజం. ఆహార పదార్థాలు మీ ఆరోగ్యాన్ని ఎలా, ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చదివి అర్థం చేసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.