


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
ప్రపంచవ్యాప్తంగా పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యకరమైనవిగా మరియు రుచికరమైనవిగా చిరుతిండిగా ప్రసిద్ధి పొందాయి. వీటిని అనేక మంది ఇష్టపడుతున్నారు. గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు మంచివేనా? అనేది తల్లి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు తల్లి కావాలని ఆశిస్తున్నపుడు మీకు పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణంగా చెప్పాలంటే గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం మంచి ఆలోచన.
పొద్దుతిరుగుడు విత్తనాలు అనేవి పొద్దుతిరుగుడు (హెలియాంథస్ ఆన్యుస్) మొక్క నుంచి లభిస్తాయి. మనకు ఎక్కువగా లభించే వివిధ రకాల పొద్దుతిరుగుడు విత్తనాలు
పొద్దుతిరుగుడు విత్తనాలు కొవ్వు పదార్థాలను బట్టి వేరు చేస్తారు. కొవ్వుల్లో మూడు రకాలు ఉన్నాయి.
గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటుగా తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు తినే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ వివేకంగా ఆలోచించాలి. గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఫోలిక్ యాసిడ్ యొక్క గొప్ప మూలం. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు చాలా ముఖ్యమైనది. ఫైబర్ పుష్కలంగా ఉండి... జీర్ణవ్యవస్థకు మేలు చేసే విత్తనాలు మరియు నట్స్‌ను తినడం చాలా మంచిది. ఈ విత్తనాలు మరియు నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందువలన అవి శిశువు పెరుగుదల ప్రారంభదశలో మెదడు మరియు కేంద్రనాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడతాయి.
¼ కప్పుల పొద్దుతిరుగుడు విత్తనాల కర్నల్స్లో 7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు 207 కేలరీలు ఉంటాయి. ఇవి తక్కువ గ్లెసెమిక్ కలిగి ఉండే ఆహారం. వీటిలో తక్కువ మొత్తంలో లేదా మొత్తానికే షుగర్ ఉండదు.
¼ కప్పులో కేవలం 19 గ్రాముల కొవ్వులు ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువ శాతం ఆరోగ్యకరమైన కొవ్వులే ఉంటాయి.
¼ కప్ పొద్దుతిరుగుడు గింజలలో దాదాపుగా 6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి.
కాపర్ (మీకు సిఫారసు చేసిన రోజువారీ మొత్తంలో 68శాతం), మెగ్నీషియం (10%), పాస్పరస్ (31%), మాంగనీస్ (31%), సెలేనియం (35%), మరియు తక్కువ మోతాదులో జింక్, ఐరన్, పొటాషియం వంటి అన్ని రకాల మినరల్స్ పొద్దుతిరుగుడు గింజలలో ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలలో 7.4 మిల్లీగ్రాములు లేదా మీరు ప్రతి రోజు తీసుకోవాలని FDA సూచించిన అమౌంట్లో 50 శాతం కంటే తక్కువగా ఉంటాయి. అవి పొద్దుతిరుగుడు విత్తనాలను విటమిన్ E గొప్ప మూలంగా చేస్తాయి.
గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉండాలి.
ఇవి ఈ కింది ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి.
1. ఇవి మినరల్స్ మరియు విటమిన్స్ యొక్క గొప్ప మూలం.
2. ఇవి మీ శరీరంలో పెను మార్పులను నివారిస్తాయి.
3. పొద్దుతిరుగుడు విత్తనాలు సిరల్లో రక్తం గడ్డకట్టకుండా తగ్గిస్తాయి.
4. ఇవి రక్తపోటును మోడరేట్ (సరైన స్థితిలో ఉంచడం) చేస్తాయి.
5. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
6. ఎముకల ధృడత్వానికి సహాయపడే పాస్పరస్ ఇందులో ఉంటుంది.
7. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు
గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రతికూలతలు(నష్టాలు) ఈ కింద వివరించబడ్డాయి.
గర్భధారణ కోసం పొద్దుతిరుగుడు విత్తనాలు మంచివి. వీటిని కింది మార్గాల్లో మీ డైట్లో చేర్చవచ్చు.
ఎవరైనా కానీ ప్రతి రోజు ఒక చెంచాడు పొద్దుతిరుగుడు విత్తనాలు తినవచ్చు. ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు నూనె కానీ పొద్దుతిరుగుడు బటర్ కానీ వంటలకు ఉపయోగించవచ్చు. గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు.
గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతో మంచివి. వీటిని ఎవరైనా సరే తినొచ్చు. వీటిని పచ్చిగానైనా, లేదా కాల్చుకుని అయినా లేక మొలకెత్తిన పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా తినొచ్చు.
Sunflower Seed during pregnancy in telugu, Sunflower Seed for pregnant ladies in telugu, can pregnants eat Sunflower Seeds in telugu, benefits of Sunflower Seeds during pregnancy in telugu, side effects of Sunflower Seed during pregnancy in telugu, recipes of Sunflower Seeds in telugu.
Yes
No

Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu

మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |