Baby Care
3 November 2023 న నవీకరించబడింది
తల్లిదండ్రులుగా జీవితం ప్రారంభించడం ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలతో వస్తుంది. ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ప్రతి శిశువు ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల తదుపరి నిమిషంలో ఏమి జరగబోతుందో ఊహించడం అసాధ్యం. కానీ ఈ తెలియని సమస్యలు, ఆనందాల మధ్య మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీ బిడ్డ కాంతి వేగంతో పెరుగుతుందని గ్రహించడం ముఖ్యం. మీరు మీ బేబీకి సరిపోకుండా అయిన బట్టను వారం క్రితమే కొన్నట్లు ఫీల్ కావొచ్చు. చాలా సందర్భాలలో ఇది నిజం కూడా కావొచ్చు. మీరు తెలుసుకోవాల్సిన తదుపరి విషయం ఏమిటంటే.. ఇది చాలా చిన్నది మీ బేబీకి సరిపోదని.
పెరిగే ప్రక్రియ చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఎక్కువ మార్పులను గమనించలేరు. మీరు ఒక డ్రెస్ వేద్దామని అనుకున్నపుడు అకస్మాత్తుగా అది సరిపోదని తెలుస్తుంది. ఇటువంటి సమయంలో మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. బట్టలు, బూట్లు, బ్లాంకెట్లు మొదలయిన విషయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది అంత సులభం కాదు. ఈ జాబితాలో ఆశ్చర్యం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వారు కేవలం రెండు రోజుల్లోనే వారి బొమ్మలను మించిపోయారు. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం ఏమిటంటే... శిశువు బేబీ క్యారీ నెస్ట్. బేబీ క్యారీ నెస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం..
బేబీ క్యారీ నెస్ట్స్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటి గురించి ప్రతి తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. ఇంటి నుంచి మొదలుకుంటే బేబీ క్యారీయింగ్ నెస్ట్ మీ శిశువుకు ఒక మృదువైన హగ్ ఇచ్చి వారిని నిద్రపుచ్చుతుంది. ఇవి శిశువు మొత్తం బాడీని కవర్ చేస్తాయి. బేబీ నెస్ట్ స్లీపింగ్ బ్యాగ్‌లో ఒక కంఫర్టబుల్ పిల్లో కూడా ఉంటుంది. మీ శిశువు ప్రశాంతంగా నిద్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేబీ స్లీపింగ్ బ్యాగ్స్ ఉపయోగించి మీరు మీ శిశువును ఎక్కడికైనా విహారయాత్రలకు తీసుకెళ్లవచ్చు. అంతే కాకుండా కిరాణా దుకాణాలు, బ్యాంకులు మొదలైన వాటికి తీసుకెళ్లొచ్చు. ఇవి శిశువుకు ఇంట్లో ఉన్న అనుభూతినే కలిగిస్తాయి. వీటికి ధన్యవాదాలు.
మీరు కనుక సుదూర ప్రాంతాలకు లేదా అవుట్డోర్ ట్రిప్స్‌కు వెళ్తే బేబీ స్లీపింగ్ క్యారీ బ్యాగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం వేరే సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు నిరాకరిస్తారు. బేబీకి దోమ తెర ఉన్నప్పటికీ బేబీ స్లీపింగ్ బ్యాగ్ అవసరం. చిన్నకొనుగోలుతో మీరు మీ బిడ్డను అన్ని విషయాల నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ స్లీపింగ్ బ్యాగ్స్లలో నవజాత శిశువును కూడా ఉంచొచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా నవజాత శిశువు స్లీపింగ్ బ్యాగ్ కోసం వెతకడమే.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ స్లీపింగ్ బ్యాగులలో శిశువులకి గాఢమైన నిద్ర పడుతుందా?
ఈ ప్రశ్నకు సమాధానం అనేది శిశువు నుంచి శిశువుకు వేరే విధంగా ఉంటుంది. మీ బేబీని క్యారీయింగ్ నెస్ట్‌లో మెసేందుకు నిర్ధిష్ట వయసు అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని అనేక అంశాలు ప్రభావితం చేసినప్పటికీ.. మీరు క్యారీయింగ్ నెస్ట్ ఉపయోగించడం ఆపాల్సిన విషయంలో మీకు సహాయపడే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
మీ బిడ్డ నిద్రించడానికి ఒక రాత్రి దుప్పటి మరియు ఒక రాత్రి స్లీపింగ్ బ్యాగ్ ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీరు డైరెక్టుగా వారి ఎంపికలను గుర్తించవచ్చు. బ్లాంకెట్ అనేది తీవ్ర అసౌకర్యం అనిపించడం వలన శిశువు స్లీపింగ్ బ్యాగ్‌నే ఎంచుకోవచ్చు. బ్లాంకెట్కి మారేందుకు వారు సిద్ధమైన తర్వాత మీరు స్లీపింగ్ బ్యాగ్‌కు బాయ్ చెప్పొచ్చు.
బేబీ ప్రయాణించేటపుడు ఉపయోగించే స్లీపింగ్ నెస్ట్‌ను మీరు ఉపయోగించడం ఎప్పుడు ఆపాలో నిర్ణయించుకోవాలి. శిశువులు ఎదిగే వయసులో ఉన్నారు. బేబీ బరువు మిమ్మల్ని శారీరకంగా అలసిపోయేలా చేస్తే.. అటువంటి సమయంలో మీరు శిశువు స్లీపింగ్ క్యారీ బ్యాగులను వాడడం మానేయాలి.
నవజాత శిశువుకు స్లీపింగ్ బ్యాగ్స్ అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొంత కాలం తర్వాత వారు వేరే విషయాన్ని కోరుకోవచ్చు. ఆ సమయంలో శిశువులకు మొదట్లో ఉన్న విధంగా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండదు. మీ శిశువు స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకున్నపుడు మీ బేబీ ప్రవర్తనను గమనించండి. బేబీ స్లీపింగ్ బ్యాగ్‌ను ఎప్పుడు వదిలేయాలో తెలుసుకునేందుకు మీకు ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రులు తమ బిడ్డను బేబీ క్యారీయింగ్ నెస్ట్‌లో మోయడం ఆపేందుకు వయసును నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ శిశువు కోరికలను పరిగణలోనికి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల ధృడత్వాన్ని నమ్మండి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |