Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
మీ కాళ్లు అనారోగ్య సిరల సంకేతాలను చూపించే అవకాశం ఉంది. అవి సాధారణంగా నీలం లేదా బూడిద రంగులో ఉంటాయి. సాధాణంగా చర్మంపై భాగంలో కనిపిస్తాయి. సిరల్లో బలమైన కండరాలు లేవు. అందుకే అవి వన్ వే వాల్స్వ్. కాళ్ల కండరాల మీద ఆధారపడి గుండెకు చెడు రక్తాన్ని చేరవేస్తాయి. వాల్వ్స్ సరిగ్గా పని చేయకపోతే కాళ్ల సిరల్లో రక్తం పేరుకుపోతుంది. అదనంగా పెరుగుతున్న ఒత్తిడి మూలాన వాస్కులర్ వాల్స్ ఉబ్బుతాయి. మీరు ఇంతకుముందు బిడ్డను కలిగి ఉండకపోతే వెరికోస్ వెయిన్స్ ప్రెగ్నెన్సీ అనేక రకాల శారీరక మార్పులకు కారణం అవుతుంది. ఈ మార్పులలో కొన్నింటి కారణంగా వెరికోస్ వెయిన్స్ (అనారోగ్య సిరలు) డెవలప్ అవుతాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీతో పాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రిలాక్డ్స్ సిరలు రక్తప్రవాహాన్ని మరింత నెమ్మదిగా చేస్తాయి. సిర రక్తంతో నిండినపుడు ఒత్తిడి అనేది పెరిగి సిర విస్తరిస్తుంది. ఫలితంగా వాటి సైజు కూడా పెరుగుతుంది. ప్రెగ్నెంట్ వుమెన్స్‌కు ఎక్కువగా ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందుకోసం వారు రక్తపరిమాణాన్ని పెంచుతారు. ప్రసరణ వ్యవస్థలో పెరిగిన రక్తం ఫలితంగా సిరల కవాటాలు మరియు గోడలు అదనపు ఒత్తిడికి గురవుతాయి.
శిశువు పెరిగే కొద్దీ గర్భాశయం ద్వారా కడుపులోని రక్త ధమనులు అదనపు ఒత్తిడికి గురవుతాయి. గుండెకు తిరిగిరావడానికి ముందు రక్తం కాళ్లలో ఉన్న సిరల గుండా పెల్విస్ లేదా పొత్తికడుపుకు వెళ్తుంది. పెల్విక్ సిరల మీద గర్భాశయ ఒత్తిడి కారణంగా రక్తం అనేది కాళ్ల ద్వారా శరీరాన్ని విడిచిపెట్టదు. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పుల వలన వుమెన్స్‌లో వెరికోస్ వెయిన్స్ (అనారోగ్య సిరలు) అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. వాటిని నయం చేసేందుకు మీరు వెరికోస్ వెయిన్స్ కోసం లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కవాసాకి వ్యాధి (ధమనుల వాపు): అంటే ఏమిటి, దాని లక్షణాలు, చికిత్స
స్వల్వకాలంలోనే అనారోగ్య సిరలు దురదను కలుగజేస్తాయి. కానీ అవి సాధారణంగా ప్రమాదకరం కాదు. అవసరమైతే మీరు ప్రసవించే(డెలివరీ అయ్యే)వరకు వెరికోస్ వెయిన్స్ చికిత్సను వాయిదా వేసుకోవచ్చు. అనారోగ్య సిరలను కలిగి ఉన్న ప్రజల శరీర ఉపరితలంలో రక్తం గడ్డలు అభివృద్ధి అవుతాయి(ఉపరితల సిరల థ్రాంబోసిస్). రక్తంగడ్డకట్టిన సిర గట్టిగా మారుతుంది. దాని చుట్టుపక్కల ప్రాంతం ఎర్రగా మారి బాధపెడుతుంది. నొప్పిని కలిగి ఉంటుంది.
ఈ గడ్డలు మీకు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గర్భధారణ సమయంలో వాటికి చికిత్స చేసేందుకు మీరు వెచ్చటి కంప్రెస్లను ఉపయోగించొచ్చు. అవి సాధారణంగా కొన్ని రోజులు లేదా కొన్ని వారాల్లో అదృశ్యమవుతాయి. అయినప్పటికీ గడ్డకట్టిన పరిసర ప్రాంతం ఎప్పటికప్పుడు కలుషితం అవుతుంది. ఫలితంగా మీరు జ్వరం లేదా చలి బారిన పడే అవకాశం ఉంది. వెంటనే మీకు యాంటీ బయాటిక్ వెరికోస్ వెయిన్స్ సర్జరీ అవసరం.
దీనిలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనేది మరింత తీవ్రమైన రుగ్మత. సాధారణంగా ఇది దిగువ కాళ్లలో సంభవిస్తుంది. రక్తం గడ్డకట్టడం ఎక్కువైనా లేదా ఊపిరితిత్తులకు వెళ్లి ఇన్ఫెక్షన్ సోకినా ఇది ప్రాణాంతకం కావచ్చు. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడు మీకు అనారోగ్య సిరలు ఉన్నాయా? లేవా? అనేదానితో సంబంధం లేకుండా DVT ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడు లేదా ప్రసవించిన తర్వాత అది మీకు నష్టం కలిగించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. మీకు 1600లో ఒకటోవంతు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్థూలకాయం ఉన్న గర్భిణీ స్త్రీలు రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంతే కాకుండా కవలల్ని మోస్తున్న వారు, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుంది.
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) ఉంటే చీలమండ, కాలు మరియు తొడల్లో విపరీతమైన నొప్పి ఉండవచ్చు. ఈ నొప్పికి ఎటువంటి ముందస్తు సంకేతాలు ఉండవు. అంతే కాకుండా జ్వరంతో కూడిన నొప్పి ఉంటుంది. మీరు నిల్చున్నపుడు లేదా మీ పాదాలను వంచినపుడు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. మీరు ఈ లక్షణాలలో దేనితో అయినా బాధపడుతుంటే వెంటనే మీ డాక్టర్‌ను సంప్రదించి అనారోగ్య సిరలకు బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. అనారోగ్య సిరలతో ప్రభావితం అయిన ప్రాంతం యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజ్ అవసరం కావొచ్చు. రక్తం గడ్డ కట్టిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరి రక్తాన్ని పలుచన చేసే మందులు వాడాలి.
Tags:
varicose veins in telugu, What are varicose veins, Varicose veins symptoms in telugu, What are varicose veins, and how to prevent them during your pregnancy in English, What are varicose veins, and how to prevent them during your pregnancy in Hindi, What are varicose veins, and how to prevent them during your pregnancy in Tamil, What are varicose veins, and how to prevent them during your pregnancy in Bengali.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |